న్యూస్ 2రెండు ఫొటోస్ పెట్టండి సార్

Published: Monday July 25, 2022

ఇబ్రహీంపట్నం జూలై తేదీ 24 ప్రజాపాలన ప్రతినిధి.

నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో కమలాకర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు

  ఇబ్రహీంపట్నం మున్సిపల్ సీతారాంపేట గ్రామానికి చెందిన టేకుల కమలాకర్ రెడ్డి ఎమ్మెన్నార్ యువసేన అధ్యక్షులు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు నిత్యం ప్రజా సేవకుడై పనిచేస్తున్న యువ నాయకుడు మర్రి నిరంజన్ రెడ్డి  జాడల్లో ప్రజా సేవకు అంకితమై మరి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రజానాయకుడిగా పేరొందిన కమలాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం కృషి చేస్తానని కమలాకర్ రెడ్డి తెలిపారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పెద్దలకు శ్రేయోభిలాషులకు యూత్ కాంగ్రెస్ నాయకులకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని నాకు ప్రత్యేక ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించినప్రతి ఒక్కరికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.