మాటూరు గ్రామంలో ఎ.పి.24 డబ్ల్యూ 3317 బజాజ్ ఆటో మాయం

Published: Tuesday August 31, 2021
యాదాద్రి జిల్లా 30 ఆగష్టు ప్రజాపాలన ప్రతినిధి : ఇంటి ముందు పార్క్ చేసిన 3 సీటెడ్ బజాజ్ ఆటోను దొంగిలించిన దుండగులు. మాటూరు గ్రామం మోటకొండూరు మండలం యాదాద్రి జిల్లాలో  తమ ఇంటి ముందు నిలిపిన ఎ.పి.24 డబ్ల్యూ 3317 మూడు సీట్ల బజాజ్ ఆటోను గురుతు తెలియని వ్యక్తులు దొంగిలించినట్లు వాహన యజమానురాలు తెలిపారు. మాటూరులో తమ ఇంటి ముందు పార్క్ చేసిన 3 సీటెడ్ బజాజ్ ఆటో రిజిస్ట్రేషన్ నంబరు ఎ.పి.24 డబ్ల్యూ 3317 పసుపు రంగు కల ఆటోను గురుతు తెలియని దుండగులు దొంగిలించినట్లు తెలిపారు. 3 సీటెడ్ బజాజ్ ఆటో రిజిస్ట్రేషన్ నంబరు ఎ.పి.24 డబ్ల్యూ 3317 కనిపించడం లేదని సమాచారం తెలుసుకున్న వెంటనే చుట్టూ ప్రక్కల గ్రామాలలో ఎంత వెతికించిన జాడ కనిపించలేదని వాహన యజమానురాలు తాల్క ఉష శ్రీ ప్రజాపాలన ప్రతినిధితో తెలిపారు. ఆటోకు సంబంధించిన పత్రాలతో పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు వాహన యజమానురాలు తెలిపారు.