ఘనంగా మున్నూరు కాపు వన సమారాధన మధిర

Published: Monday November 21, 2022
రూరల్ నవంబర్ 19 ప్రజా పాలన ప్రతినిధి  ఆదివారం నాడు ఘనంగామున్నూరు కాపు వన సమారాధన జరిగిందని మున్నూరు కాపు సభ్యులు తెలిపారు మండలం పరిధిలోఆత్కూరు గ్రామంలోని కీర్తిశేషులు అబ్బూరి రామకృష్ణ  మామిడి తోటలో మున్నూరు కాపు కార్తీక మాస వన సమారాధన కార్యక్రమం ముఖ్యఅతిథి జడ్పీ చైర్మన్ లింగాల కమల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కిషోర్ అడ్వకేట్ సుబ్రహ్మణ్యం వాసంశెట్టి కోటేశ్వరావు రంగశెట్టి కోటేశ్వరరావు సర్పంచ్ చిట్టిబాబు అఖిలపక్ష నాయకులు పాల్గొని మున్నూరు కాపు వన భోజనాల్లో ముందుగా జ్యోతి ప్రజ్వల చేసి మున్నూరు కాపు వన భోజనాలు కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ఈ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుతూ మున్నూరు కాపు ప్రజలకు సభ్యులకు వనభోజనాల శుభాకాంక్షలు అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్తీక మాసంలో మామిడి తోటలో కుటుంబాలు ఒకే చోట కలిసి భోజనం చేయటం శుభదినంగా భావిస్తున్నామని వారు తెలిపారు ఈ సందర్భంగా మున్నూరు కాపు వనభోజనాల్లోఘనంగా ఆటల ఆటపాటలతో ఆనందం జరిగిందని , ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మున్నూరు కాపు సభ్యులందరికీ ఆహ్వాన సంఘం సభ్యులు ధనిశట్టి శ్రీనివాస్ కోటేశ్వరావు ఎస్ వి ఆర్ శాఖమూడి రంగారావు గుర్రం సురేష్ మిక్కినేని కృష్ణ జింకల కోటేశ్వరరావు గూడేల్లి కిరణ్ దేవి శెట్టి కృష్ణ పసుపులేటి నాగేంద్ర శ్రీనివాసరావు కోరారు అభినందనలు కృతజ్ఞతలు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్నూరు  సోదరులకు సోదరీమణులకు అన్ని రాజకీయ పార్టీలు ఉన్న మున్నూరు కాపు సభ్యులందరూ ఈ కార్యక్రమాన్ని మనమందరం కలిసి దిగ్విజయం చేసిన వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా సాంస్కృతిక అందరు సహకారంతో కార్యక్రమాలు నిర్వహించడం జరిపామని తెలిపారు. అదేవిధంగా మున్నూరు కాపు భోజనాలు సందర్భంగా మున్నూరు కాపు సంఘం క్యాలెండర్ కమిటీ సభ్యులతో ఆవిష్కరణ జరిగిందని తెలిపారు   ఈ కార్యక్రమంలో మున్నూరు కాపులు మేము సైతం అంటూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సభ్యులు కౌన్సిలర్లు సర్పంచ్లకు చిరు సన్మానం చేసి విద్యార్థులకు మెరిట్ లో సాధించిన మార్కులకు చిరు సత్కారం చేసిన మున్నూరు కాపు సభ్యులు ఈ కార్యక్రమంలో వాటి కౌన్సిలర్ అప్పారావు ఎర్రిపాలెం మండల ఉపాధ్యక్షుడు రామ్ కోటేశ్వరావు నరసింహారావు బాబు సభ్యులు సర్పంచులు వార్డు కౌన్సిలర్లు నాయకులు ప్రజలు పాల్గొన్నారు