ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నుండి ఆర్థిక సహాయం చైర్మన్ టేకుల సుదర్శన్ రెడ్డి

Published: Thursday April 21, 2022
ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 20 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మండలం పరిధిలో ఉప్పరిగూడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ టేకులసుదర్శన రెడ్డి ఆధ్వర్యంలో పోరెడ్డి ధర్మ రెడ్డి రైతు మరణించిన  సందర్భంలో రైతు కుటుంబానికి పో రెడ్డి స్వరూపకు సహకార సంఘం నుండి ఆర్థిక సహాయం 15000 రూపాయలు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఎదుల్ల పాండురంగారెడ్డి, పోరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, గుర్రం సుధాకర్ రెడ్డి, సీఈవో బోస్ పెళ్లి  గణేష్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.