మధిర శ్రీ స్వామి అయ్యప్ప దేవాలయం మండల పూజలు ప్రారంభం

Published: Wednesday November 17, 2021
మధిర నవంబ 16 ప్రజాపాలన ప్రతినిధి స్వామి అయ్యప్ప దేవాలయంలో మండల పూజలు కార్యక్రమంలో భాగంగా మొదటిరోజు దాతల సహకారంతో ఉదయ పూజలు 14 మండల పూజా కార్యక్రమాలు ఈ రోజు మొదటి రోజు ప్రారంభం అయినవి ఈ రోజు ఉదయాస్తమాన పూజలలో మధిర ప్రముఖ వ్యాపారవేత్త టిడిపి నాయకులు మధిర మున్సిపల్ 16వ డివిజన్ కౌన్సిలర్ శ్రీ వీరమాచినేని శ్రీనివాసరావు నాగ సులోచన దంపతులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఈ పూజా కార్యక్రమాన్ని కేరళ సాంప్రదాయ ప్రకారం కేరళ నంబూద్రి శబరి దినేష్ జరుగుతున్నది అనంతరం మధ్యాహ్నం దాతల సహకారంతో మాల దారులకు అన్నదానం జరిగిందని దేవస్థానం కమిటీ వారు తెలిపారు పూజా కార్యక్రమంలో శ్రీ స్వామి అయ్యప్ప ఆలయ కమిటీ సభ్యులు మాలాధారణ గురు స్వాములు ఆలయ అర్చకులు మహిళలు ఆలయ కమిటీ సభ్యులు మరియు మాలధారులు ఈ కార్యక్రమంలో చలవాది శ్రీనివాసరావు వంకాయలపాటి నాగేశ్వరావు బత్తుల శీను చదవాలి మురళి