పదవిభాద్యతలు చేపట్టిన బీరుపూర్ ఎస్ఐ అనిల్ కుమార్

Published: Tuesday February 09, 2021
బీరుపూర్, ఫిబ్రవరి 08 (ప్రజాపాలన): బీరుపూర్ మండల్ ఎస్ఐగా సోమవారం రోజున అనీల్ కుమార్ పదవిభాద్యతలు చేపట్టారు. మండలానికి చెందిన ప్రజాప్రతినిధులు జడ్పీటీసీ పాత పద్మరమేష్ వైస్ ఎంపీపీ బలుమురి లక్ష్మణ్ రావు ఎంపీటీసీ ఆడెపు మల్లీశ్వరితిరుపతి మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.
 
 
 
Attachments area