వెంకన్నపేటలో చీరలు పంపిణీచేసిన ఎంపీపీ శ్రీనివాసరావు..

Published: Monday September 26, 2022
 తల్లాడ, సెప్టెంబర్ 25 (ప్రజా పాలన న్యూస్): మండలంలోని వెంగన్నపేట గ్రామంలో గ్రామ సర్పంచ్ బండారు ఏడుకొండలు ఆధ్వర్యంలో ఆదివారం బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. వీటిని తల్లాడ మండల పరిషత్ అధ్యక్షులు దొడ్డ శ్రీనివాసరావు చేతుల మీదుగా మహిళలకు అందించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రెడ్డెం వీర మోహన్ రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు దుగ్గిదేవర వెంకటలాల్, గ్రామ సర్పంచ్ బండారు ఏడుకొండలు ,సెక్రెటరీ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area