డిపిఓలోని వివిధ శాఖల ఆకస్మిక తనిఖీ

Published: Tuesday February 01, 2022
జిల్లా ఎస్ పి ఎన్.కోటిరెడ్డి ఐపిఎస్
వికారాబాద్ బ్యూరో 31 జనవరి ప్రజాపాలన : డిపిఓలోని వివిధ శాఖలను ఆకస్మికంగా తనిఖీ చేసి పలు సూచనలు చేశామని జిల్లా ఎస్ పి ఎన్.కోటిరెడ్డి ఐపిఎస్ అన్నారు. సోమవారం జిల్లా ఎస్పీ డిపిఓ కార్యాలయాన్ని సందర్శించి పరిసరాలను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. డి‌పి‌ఓ లో పని చేస్తున్న ఉద్యోగులు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని పని విషయంలో ఎలాంటి పెండింగ్ పెట్టుకోకూడదని జిల్లా ఎస్‌పి  తెలిపారు.