పల్లె ప్రగతి లో గ్రామాభివృద్ధి

Published: Monday July 05, 2021

వలిగొండ మండల పరిధిలోని వేములకొండ గ్రామంలో 4వ విడత పల్లె ప్రగతిలో భాగంగా అదివారం గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లకు ఇరువైపులా కంపచెట్లను జెసిపితో తొలగించి శానిటైజర్ రోడ్డుకిరువైపులా చలించారు. ఈ కార్యక్రమంలో సర్పంచు బోడ లక్ష్మమ్మ బాలయ్య, కార్యదర్శి మల్లం సరిత, కారోబార్ మల్లేశం, వార్డు మెంబర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.