బీరుపూర్ మండలంలో రంజాన్ పండుగ గిఫ్టులు పంపిణీ...

Published: Wednesday May 12, 2021
బీరుపూర్, మే 11 (ప్రజాపాలన ప్రతినిధి):  బీరుపూర్ మండలంలోని వివిధ గ్రామాలలో ముస్లిం మైనారిటీ సోదారులకు రంజాన్ మాసం పండుగ సందర్భంగా వస్త్రాలు ఖార్జురా గిఫ్టుల సామగ్రిని స్థానిక నాయకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ అరిఫోద్దీన్ ప్యాక్స్ చైర్మన్ ముప్పాల రాంచందర్ రావు మాజీ జడ్పీటీసీ కోలుముల రమణ సర్పంచులు ఘర్షకుర్తి శిల్పరమేష్ రిక్కల ప్రభాకర్ గుడిసె శ్రీమతి లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.