వ్యవసాయం యాంత్రీకరణ పై రైతులు అవగాహన పెంచుకోవాలని రాష్ట్ర ఉద్వానవన శాఖ కమీషనర్ వెంకట్రామిర

Published: Thursday July 07, 2022
పాలేరు జూలై 6 ప్రజాపాలన ప్రతినిధి ఖమ్మం జిల్లా నేలకొండపల్లి
 భక్తరామదాసు సర్వీస్ సోసైటీ, కామధేను ఎఫ్.పీ.సీ. సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక వాసవి భవన్ లో బుధవారం రైతు అవగాహన సదస్సు ను నిర్వహించారు.
రాష్ట్ర ఉద్వానవన శాఖ కమీషనర్ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ
వ్యవసాయం సాగులో మైలైన యాజమాన్య పద్ధతులు పాటించాలని సూచించారు. తక్కువ పెట్టుబడి, ఎక్కువ దిగుబడులు సాధించేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని అన్నారు. సేంద్రియ వ్యవసాయం పై రైతులు దృష్టి సారించాలని అన్నారు. ఈ రైతు సదస్సులో వివిధ శాఖల అధికారులు రైతుల సందేహాలను నివృత్తి చేశారు. యంత్ర పరికరాలు, డ్రిఫ్ పరికరాల ప్రదర్శన ను నిర్వహించారు. 
ఈకార్యక్రమంలో 
 నెల్లూరి వీరబాబు, చైర్మన్, కామధేను ఎఫ్.పి.సి.
అధ్యక్షులు యలమద్ది లెనిన్,  భక్తరామదాసు సర్వీస్ సొసైటి 
యం.వి. మధుసూధన్, 
శ్రీమతి యం. విజయనిర్మల, జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి
శ్రీమతి జి. అనసూయ, జిల్లా ఉద్యానవన & పట్టుపరిశ్రమల శాఖ అధికారిణి. డా. జె. హేమంత్, కో-ఆర్డినేటర్, కృషి విజ్ఞాన కేంద్రం, వైరా
జి. నగేష్ , హార్టికల్చర్ ఆఫీసర్, పాలేరు.
కందుల నరేంద్రనాధ్ దత్, యం.డి., ఇండస్ క్రాప్ కేర్. 
సర్వీస్ సొసైటీ కార్యదర్శి పూర్ణచంద్ర ప్రసాద్ ప్రసాద్, బోనగిరి యుగంధర్, గంజికుంట్ల వెంకన్న, బెల్లం చెట్లు భాస్కరరావు, పొన్నగని శ్రీనివాసరావు, వాసంశెట్టి లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు