మధిర పట్టణ అదనపు ఎస్ఐగా స్వప్న

Published: Tuesday August 30, 2022

మధిర ఆగస్టు 29 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో సోమవారం నాడు    మధిర  పట్టణ అదనపు ఎస్సైగా *గంజి స్వప్న* ను నియమిస్తూ ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్ ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు నూతనంగా నియమితు రా లైన స్వప్న సోమవారం వీధుల్లో చేరారు మధిర సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒడ్డు బోయిన మురళి ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈమె 2018 సబ్ ఇన్స్పెక్టర్ బ్యాచ్కు చెందిన వారు. విధుల్లో చేరిన అదనపు ఎస్ఐ స్వప్నను పట్టణ ఎస్ఐ సోమ సతీష్ కుమార్ సిబ్బంది అభినందించారు.