విద్యుత్ అంతరాయానికి చెక్ పెట్టిన సారపాక విద్యుత్ శాఖ అధికారులు...

Published: Thursday September 22, 2022
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ,బూర్గంపాడు మండలం, సారపాక గ్రామం..
గతంలో సారపాక పట్టణంలో 33 కెవి ఈన్కమింగ్ లో నిరంతర అంతరాయం ఉండేది. ఇప్పటివరకు రెండు పీడర్ల మీద . విద్యుత్ ఇన్కమింగ్ ఉండేది సీతారాంపట్నం ఎటపాక ఇన్కమింగ్ లో విద్యుత్ శక్తికి అంతరాయం ఉండేది జిల్లాస్థాయి అధికారులు చొరవ తీసుకొని ఈరోజు నూతనంగా క్రొత్త లైను చార్జ్ మణుగూరు నుంచి 33 కెవి సారపాకకు తీసుకోవడం జరిగినది ఇక ఈరోజు నుంచి సారపాకలో 33 కెవికి ఎటువంటి అంతరాయం ఉండదని విద్యుత్ విద్యుత్ శాఖ అధికారులు పేర్కొన్నారు.. విద్యుత్ శక్తికి అంతరాయం లేకుండా చేసిన అధికారులపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు కార్యక్రమంలో భద్రాచలం AD వేణు. సారపాక AE. ఉపేందర్ మరియు బూర్గంపాడు సబ్ ఇంజనీర్ .తరుణ్ కాంట్రాక్టర్. నారాయణ మరియు మండల స్థాయి విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు