అఖిలపక్ష ఆధ్వర్యంలో విజయవంతమైన బంద్

Published: Tuesday March 29, 2022
మధిర మార్చి 28 ప్రజాపాలన ప్రతినిధి మండల మున్సిపాలిటీ పరిధిలో అఖిలపక్ష ఆధ్వర్యంలో భారత్ బంద్ విజయవంతం చేసిన అఖిలపక్ష ఆధ్వర్యంలో సోమవారం నాడు నిత్యావసర వస్తువులైన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను మరియు వంట నూనెలు ఎల్ఐసి మరియు బ్యాంకింగ్ వ్యవస్థను ప్రైవేటీకరణ చేస్తున్నట్లు విధానాన్ని వస్తువుల ధరల పెంపునకు వ్యతిరేకంగా అఖిల పక్షాల తలపెట్టిన భారత్ బంద్ లో పాల్గొన్న మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కిషోర్ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు మిర్యాల వెంకటరమణ గుప్త ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో దొంగా దొంగా అంటూ ప్రజల నడ్డి విరుస్తున్న నిత్యావసర సరుకులు పెట్రోల్ గ్యాస్ వంట నూనె ఇటువంటి ప్రజలు కొనలేని పరిస్థితిలో రాష్ట్రం దేశం నువ్వంటే నేనంటే అని ప్రజల్ని రోజువారి బతుకుల మీద ఉన్న తినడానికి తిండి లేక అనేది అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ ప్రజల్ని భయాందోళనలకు గురి చేస్తున్న ప్రభుత్వానికి కాలం చెల్లి రోజు జ వచ్చిందని అది త్వరలోనే ఉందని వారు తెలిపారు ఇక ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు నవీన్ రెడ్డి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అద్దంకి రవి కుమార్ పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు బిట్రా ఉద్దండయ్యా ఎస్సీ సెల్ మండలాధ్యక్షులు దారా బాలరాజు ఐఎన్టియుసి మండల అధ్యక్షులు కోరం పల్లి చంటి పట్టణ ఐఎన్టియుసి అధ్యక్షులు షేక్ బాజీ గాంధీ పదం మండల అధ్యక్షులు బోడేపూడి గోపి ముస్లిం వెల్ఫేర్ కమిటీ అధ్యక్షులు మహమ్మద్ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ జహంగీర్ రమణ నాయక్ యువజన కాంగ్రెస్ నాయకులు కత్తి పుల్లారావు సిపిఎం మండల సెక్రెటరీ సైదులు ఆదిమూలం శ్రీనివాస్ షేక్ సన్ను మువ్వ వెంకయ్య బాబు తదితరులు బందులో పాల్గొన్నారు