మే 21న అంగన్వాడీ నిత్యావసర సరుకులు పంపిణీ...

Published: Thursday May 20, 2021
సారంగాపూర్, మే 19 (ప్రజాపాలన ప్రతినిధి) : సారంగాపూర్ మండలం అన్ని గ్రామాలలో అంగన్వాడీ కేంద్రాలలో ఐసీడీఎస్ ద్వారా అందించే టిహెచ్ఆర్ ప్రభుత్వ పథకంలో భాగంగా తేదీ మే 21 శుక్రవారం రోజున లబ్ధిదారులకు గ్రామ పాలకవర్గం సర్పంచ్ ఎంపీటీసీ వార్డ్ సభ్యుల సమక్షంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిత్యావసర సరుకులు బియ్యం పప్పు నూనె గుడ్లు కూర్కూరే బాలమృతం పాలు పంపిణీ చేయడం జరుగుతుందని సారంగాపూర్ అంగన్వాడీ సూపర్వైజర్ ఆదిలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు.