బి ఎల్ వర్మకు మర్యాదపూర్వకంగా కలిసి న బిజెపి పార్టీ*మధిర జనవరి 10 ప్రజాపాలన

Published: Wednesday January 11, 2023
ప్రతినిధి నియోజకవర్గ పరిధిలో మంగళవారం నాడు బిజెపి పార్టీ నాయకుల ఆధ్వర్యంలోకేంద్ర మంత్రివర్యులు, బి ఎల్, వర్మ ని మర్యాద పూర్వకంగా కలసిన బీజేపీ మధిర నాయకులు,ఖమ్మం జిల్లా పర్యటన లో బాగంగా, బోనకల్ బిసి వేల్పేర్ హాస్టల్ సందర్శకు వచ్చిన *బి ఎల్, వర్మ* మధిర బిజెపి పార్టీ నాయకులు స్వాగతం పలుకుతూ మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది, ఈ సందర్భంగా బిఎల్ వర్మ మాట్లాడుతూ నియోజకవర్గం వివరాల్ అడిగి నియోజకవర్గ అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీ సహకరిస్తుందనిి వారు తెలిపారుఈ కార్యక్రమం లోమధిర అసెంబ్లీ కన్వీనర్, *ఏలూరి నాగేశ్వరావు* బీజేపీ జిల్లా కార్యదర్శి, *చిలువేరు సాంబశివరావు*, పట్టణ అధ్యక్షులు, *పాపట్ల రమేష్*, జిల్లా కార్యవర్గ సభ్యులు, *కుంచం కృష్ణారావు,* దళిత మోర్చా జిల్లా అధికారప్రతినిధి, *కనపర్తి ప్రకాష్*, పట్టణ ఉపాధ్యక్షలు, *మాదిరాజ్ సాయిరామ్,* తదితరులు.