బూర్గంపాడు నుండి టీయూడబ్ల్యూజే (ఐజేయు) కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్న రాష్ట్ర, జిల్లా కమిటీ.

Published: Wednesday January 04, 2023
బూర్గంపాడు (ప్రజా పాలన.)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టియుడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర, జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మణుగూరు మండలం సమ్మక్క సారక్క గుడి శివo ఫంక్షన్ హాల్ జరిగిన సమావేశంలో పినపాక నియోజకవర్గం ఎలక్ట్రానిక్ మీడియా  గౌరవ అధ్యక్షుడుగా తాళ్లూరి శ్రీహరిబాబు ఎన్టీవీ , అధ్యక్షుడిగా పినపాక నియోజకవర్గ టీవీ9  రిపోర్టర్ తోడేటి. సతీష్ కుమార్ కి, బూర్గంపహాడ్10టీవీ రిపోర్టర్ పంపన రమేష్ ను ఎన్నుకోవడం జరిగినది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి వివిధ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు పాల్గొనడం జరిగినది.