ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం* *వైయస్సార్ టిపి నియోజకవర్గ ఇన్చార్జ్ ఇటికల స

Published: Monday September 26, 2022

ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 25 ప్రజాపాలన ప్రతినిధి

ప్రజా సమస్యలు పరిష్కరించడంలో రాష్ట ప్రభుత్వం పూర్తిగా విఫలమైదని వైఎస్సార్ టిపి ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఇన్చార్జి ఇటుకల సుగుణ రెడ్డి అన్నారు విలేకరుల సమావేశంలో అమే మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం నియేజకవర్గంలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని తెలిపారు ఎ మెయిన్ రోడ్లు చూసిన గుంతల మయంగా సిసి రోడ్లు మరోపక్క అండర్ డ్రైనేజ్ మరి అధికారులు పట్టించుకోలేని పరిస్థితి లేదని అన్నారు అంబేద్కర్ చౌరస్తా నుండి మొదలుకొని గల్లీల వరకు రోడ్లు అస్తవ్యస్తత ప్రజల ఇక్కట్లు నాయకులకు పట్టదా అని విమర్శించారు ఇంకేమీ అభివృద్ధి ఒక సౌకర్యాలు కల్పించలేని ప్రభుత్వం ఆస్పత్రుల తీరు నిన్నమొన్న కూని ఆపరేషన్ లో నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి ముందే తెలుసు మరోపక్క కస్తూబా వసతి గృహంలో విద్యార్థినిలకు వసతులు సరిగ్గా లేక ఈ చదువు మాకొద్దు బాబు అంటూ మానేస్తున్నటువంటి పిల్లలు గోస ప్రభుత్వానికి పట్టదా తెలిపారు. ఏం చేస్తున్నట్టు ఈ ప్రభుత్వం ఎవరి కోసం చేస్తుంది ప్రజల సమస్యను కాపాడలేని ప్రభుత్వం గద్దె దిగే ఆసన్నమైందని గుర్తు చేశారు. టిఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షం పార్టీ లేకుండా అన్ని పార్టీల వారిని ఇమ్మడుచుకొని ప్రజలకు సంకేతన ప్రాయంగా లేకుండా చేస్తుందని ప్రజల మనుగడలను చూస్తుందని దళిత బంధు పేరు తోటి దళితులను అరచేతుల బెల్లం పెట్టి మోచేతులు నాకుతున్నట్టు చందనంగా చూపిస్తుంది అని తెలిపారు ప్రభుత్వం ఎక్కడో లేదు టిఆర్ఎస్ పార్టీలోనే ఉందని సొల్లుకబుర్లు చెబుతున్న ఈ ప్రభుత్వంనికి తక్షణమే ప్రజలు తిరగబడి రోజులు దగ్గర పడ్డాయి వైయస్సార్ టిపి పార్టీ కంకణం కడుతుందని తెలిపారు.