మల్లారంలో ఆరోగ్యశ్రీ దినోత్సవం.

Published: Monday August 08, 2022

 తల్లాడ, ఆగస్టు 7 (ప్రజాపాలన న్యూస్): ఆరోగ్యశ్రీ దినోత్సవాన్ని ఆదివారం మల్లారంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెస్ ఎఫ్ నాయకులు కోట బలరాం మాట్లాడుతూ  మందకృష్ణ మాదిగ అలుపెరుగని పోరాటం చేయడం వలన ఈ పథకం రూపొందిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అద్దంకి వెంకటేశ్వర్లు, ఉబ్బన బోయిన కొండ ముదిరాజ్, ఇసనేపల్లి లక్ష్మణ్, కృష్ణార్జున,  పాల్గొన్నారు