ఇబ్రహీంపట్నం ఏప్రిల్ తేదీ 5 ప్రజాపాలన ప్రతినిధి **కమిషనర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహి

Published: Thursday April 06, 2023

 

*తుర్కయాంజల్ మున్సిపాలిటీ కమిషనర్  పుట్టినరోజు సందర్భంగా రగన్నగూడ వార్డు కార్యాలయంలో తుర్కయాంజల్ మున్సిపల్ చైర్ పర్సన్ మల్ రెడ్డి అనురాధ రాంరెడ్డి తుర్కయాంజల్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్  కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టి.పి.సి.సి కార్యదర్శి కొత్తకుర్మ శివకుమార్, కౌన్సిలర్స్ కుంట ఉదయ్ గోపాల్ రెడ్డి ,బొక్క రవిందర్ రెడ్డి,రెవల్లి హరిత యాదగిరి,బొక్క శ్రీలత గౌతమ్ రెడ్డి ,మర్రి మాధవి మహేందర్ రెడ్డి, నాయకులు గుడ్ల అర్జున్,ఎరుకలి రవి గౌడ్, మున్సిపల్ స్టాఫ్ మెంబర్స్ పాల్గొన్నారు* *తుర్కయాంజల్ మున్సిపాలిటీ కమిషనర్  పుట్టినరోజు సందర్భంగా రగన్నగూడ వార్డు కార్యాలయంలో తుర్కయాంజల్ మున్సిపల్ చైర్ పర్సన్ మల్ రెడ్డి అనురాధ రాంరెడ్డి తుర్కయాంజల్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్  కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టి.పి.సి.సి కార్యదర్శి కొత్తకుర్మ శివకుమార్, కౌన్సిలర్స్ కుంట ఉదయ్ గోపాల్ రెడ్డి ,బొక్క రవిందర్ రెడ్డి,రెవల్లి హరిత యాదగిరి,బొక్క శ్రీలత గౌతమ్ రెడ్డి ,మర్రి మాధవి మహేందర్ రెడ్డి, నాయకులు గుడ్ల అర్జున్,ఎరుకలి రవి గౌడ్, మున్సిపల్ స్టాఫ్ మెంబర్స్ పాల్గొన్నారు*