73గణతంత్ర వేడుకలలో పలువురికి ఘన సన్మానం

Published: Friday January 28, 2022
మధిర జనవరి 27 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధిలో గవర్నమెంట్ హాస్పటల్ లో బుధవారం నాడుగణతంత్ర దినోత్సవం సందర్బంగా మధిర ప్రభుత్వ వైద్యశాల ప్రభుత్వ వైద్యులు హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్ కనకపూడి మరియు డాక్టర్ మనోరమ మేడం డాక్టర్ శ్రీనువాసు దగ్గుపాటి, డా అనిత, హెడ్ నర్స్ మనోహర సంయుక్తంగా అది నుoడి కరోనాపై అలుపెరుగని పోరాటం చేస్తున్న సీనియర్ ఎఎన్ఎమ్ లు పంతంగి సంధ్య మరో సీనియర్ ఎఎన్ఎమ్ తోట పద్మావతి సాధారణ సెలవులో ఉండగా పి పి యూనిట్  మరియు సినియర్ ల్యాబ్ టెక్నీషియన్ అనురాధ  మరియు ఆరోగ్య మిత్ర ఎస్కే జానీ కాంటింజెంట్ వర్కర్ రాజు కు జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్బంగా ఘన సన్మానం దుస్సాలువాలు పుష్ప గుచ్చాలతో సత్కరించారు. ఈ సందర్బంగా వైద్యులు మాట్లాడుతూ గత జనతా కర్ఫ్యూ నుoడి ఇప్పటి వరకు ఎలాంటి రిస్క్ అసహనం ఫీల్ అవ్వకుండా వారి విధులును బట్టి ప్రజలకు విస్తృత సేవలు అందించటం అభినందనియం అని, ఎఎన్ఎమ్ సంధ్య మరియు పద్మావతి అలుపు సోలుపు లేకుండా కోవిడ్ వాక్సిన్ వేయటం ఇటు ప్రభుత్వ వైద్యశాలలో అటు అవుట్ రిచ్ క్యాంపులు సుందరయ్య నగర్ హునుమాన్ కాలనీ శ్రీ నగర్ కాలనీ, బట్టి క్యాంపు ఆఫీస్ ఏరియా, ముస్లిం కాలనీ అదే విధంగా సంధ్య గతంలో మధిర టీవిఎం లో నిర్వహించిన కేంద్రం ప్రభుత్వం ద్వారా జరిగిన భారత్ నిర్మాణం   ఉత్సవాల్లో ఆరోగ్య సూత్రాల పై గిరిజన సంప్రదాయం నృత్యం ప్రదర్శించి కేంద్ర ప్రభుత్వం అధికారులచే బెస్ట్ ఎఎన్ఎమ్ అవార్డు పొందటం  అభినందనీయం. అదే విధంగా టి పద్మావతి బంజాకాలనీ  ఆర్సియం చర్చ్ ఏరియా  రాజీవ్ నగర్ మొదలగు ప్రాంతంలో చేస్తూ ఇటు కరోనా టెస్ట్ లు అవుట్ రీచ్ ప్రాంతం లో చేస్తూ మరో ప్రక్క ప్రతి బుధవారం ప్రతి శనివారం నెలవారీ టీకాలు చిన్న పిల్లలు కు గర్భిణీ స్త్రీ లుకు సేవలు అందించటంలో వీరి సేవలు  వేల కట్ట లేనివి అని వారు అన్నారు. అదేవిధంగా ఆరోగ్య మిత్ర జానీ ఇటు ఆరోగశ్రీసేవల తో పాటు వచ్చిన వారికీ ఓపి లు వ్రాయటం కరోనా టెస్ట్ కు వచ్చిన వారికీ ఆన్లైన్ చేయటం  వచ్చిన పేషెంట్ కు సంపూర్ణ వివరాలు  తెలియజేయటం  ఎస్కే జానీ ఎంతో వినయంగా సేవలు అందించటం  మరియు ఎల్ టి అనురాధ   కరోనా టెస్ట్ లు చేయటం  మరియు టీ భీ పేషెంట్ లకు కళ్ళే పరీక్షలు చేయటం, టీబి మందులు ఇప్పంచటంలో దిట్ట. గతంలో కరోనా వారియర్ గా జిల్లా కలెక్టర్ చేతులు మీద గా డి యం అండ్ హెచ్ ఓ డాక్టర్  మాలతీ  ద్వారా అవార్డు అందుకోవటం అభినందనియం  అదే విధంగా  కలకోట  రాజు  కంటిన్ జెంట్ వర్కర్ గా వివిధ రకాలు సేవలు అందించటం  తోపాటు కరోనా టెస్ట్ లు షిఫ్ట్ వైజ్ గా చేయటం మరియు పోస్ట్ మార్టం సేవలు లో డాక్టర్ గార్కి సహాయకులుగా ఉండటం అభినందనీయం.ఈ కార్యక్రమంలో రెడీయోగ్రాఫర్ మధిర టి ఎన్ జి ఓ నాయకులు సుదర్శన్ సివిల్ హాస్పిటల్ స్టాఫ్ నర్స్ బృందం మరియు ఇతర ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.