అశ్వాపురం ( ప్రజా పాలన.)

Published: Friday January 06, 2023
మల్లెలమడుగు గ్రామం గుంజల  కృష్ణ  ఇల్లు ప్రమాదవశాత్తూ పూర్తిగా కాలిపోవడం జరిగిన విషయం తెలుసుకున్న దనసరి సూర్య . కృష్ణా ఇంటికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించి తనవంతు సహాయంగా నిత్యావసర సరుకుల &బియ్యం ఇవ్వడం జరిగింది..... ఇలాగే ఇంకా దాతలు ముందుకు వచ్చి బాధితుడిని ఆదుకోవాలి అని  వారు కోరారు ...ఈ కార్యక్రమంలో అశ్వాపురం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గేద కేశవరెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఓరకంటి బిక్షమయ్య పినపాక యూత్ నియోజకవర్గ ప్రెసిడెంట్ పోతిరెడ్డి శ్రీనివాసరెడ్డి,. మండల నాయకులు కోమటిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, కేసుపాక నరసింహారావు, మిట్టకంటి లోకేష్ రెడ్డి, సామ సందీప్ రెడ్డి  తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు