ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి తేదీ 12 ప్రజాపాలన ప్రతినిధి ***బిజెపి జాతీయ ఎస్సీ మోర్చా సోషల్ మీడియా అన

Published: Monday February 13, 2023

బిజెపి రాష్ట్ర ఎస్సీ మోర్చా సోషల్ మీడియా కన్వీనర్ కొండ్రు పురుషోత్తం  నివాసానికి మర్యాదపూర్వకంగా బిజెపి జాతీయ ఎస్సీ మోర్చా సోషల్ మీడియా కన్వీనర్ అనిమ సొంకర్  విచ్చేయడం జరిగింది ని కొండ్రు పురుషోత్తం కుటుంబ సభ్యులు బిజెపి నాయకులు కార్యకర్తలు  శాలువాతో సన్మానించి ఘనంగా స్వాగతించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి వనపర్తి జిల్లా ఇంచార్జ్ బోసు పల్లి ప్రతాప్ , బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి పోరెడ్డి అర్జున్ రెడ్డి , బిజెపి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కన్వీనర్ ఏన్ను యాదగిరి రెడ్డి , రాష్ట్ర బీజేవైఎం ప్రోటోకాల్ కన్వీనర్ నోముల కార్తీక్ గౌడ్ , ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు బచ్చి గళ్ళ రమేష్ గారు, బిజెపి తుర్కయంజాల్ మున్సిపాలిటీ అధ్యక్షులు తుల్లా నరసింహ గౌడ్ , కౌన్సిలర్  మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ కడారి శ్రీలత అనిల్ గారు, జిల్లా బీజేవైఎం ఉపాధ్యక్షుడు మల్లెల ప్రేమ్ సాయి జిల్లా బీజేవైఎం కార్యదర్శి మల్లెల దేవేందర్, జిల్లా ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి పరంద మహేష్, కానాపురం లక్ష్మణ్, బండారి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.