ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 9 ప్రజాపాలన ప్రతినిధి *నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ సన్మానించిన చిలక

Published: Tuesday January 10, 2023
నూతనంగా ఎన్నికైన మార్కెట్ కమిటీ చైర్మన్ ఏర్పుల చంద్రయ్య ను సన్మానించిన  బిఆర్ఎస్ పార్టీ ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షులు చిలకల బుగ్గరాములు మరియు ఎస్సీ సెల్ అధ్యక్షులు మైసయ్య ప్రధాన కార్యదర్శి మందమోహన్ మరియు మార్కెట్ కమిటీ డైరెక్టర్ జానీ భాష మరియు యూత్ మండల్ ఆర్గనైజర్ సెక్రెటరీ ప్రేమ్ .మరియు ఏర్పుల శీను, ధ్రువ కుమార్ శంకర్, జోగు కుమార్, గట్టు పాండు, మరాఠీ సురేందర్, తదితరులు పాల్గొన్నారు,