ఘనంగా జన్మదిన వేడుకలు

Published: Wednesday November 24, 2021
యాదాద్రి నవంబర్ 23 వలిగొండ ప్రజాపాలన ప్రతినిది మండల కేంద్రంలో మంగళవారం బిఎస్పీ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ 54 వ జన్మదినం సందర్భముగా బిఎస్పీ మండల కమిటీ ఆధ్వర్యంలో కేకు కత్తిరించి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ బూడిద రాజ్ కుమార్, కొ కన్వీనర్ గుండు కృష్ణ, జిల్లా నాయకులు కానుకుంట్ల పాండు, సీనియర్ నాయకులు టి.రాములు, బి.బిక్షం, సిహెచ్ శంకర్, సిహెచ్ అంజయ్య, వి.ప్రవీణ్, ఏ బాను తదితరులు పాల్గొన్నారు.