సేవయే మా లక్ష్యం సేవ యే మా మార్గం

Published: Monday July 19, 2021
కరోనా వ్యాధి రాకుండా ఆనందయ్య గారి మందు పంపిణ
మధుర, జులై 18, ప్రజాపాలన ప్రతినిధి : మధిర సేవా సమితి ఆధ్వర్యంలో మధిర పట్టణంలో స్థానిక శ్రీ విఘ్నేశ్వర దేవాలయం మెయిన్ రోడ్డు నందు కరోనా వ్యాధి రాకుండా నెల్లూరు ఆనందయ్య గారి మందు ఈరోజు ముఖ్య అతిధి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ చిత్తారు నాగేశ్వరావు గారు, చేతుల మీదుగా పంపిణీ జరిగినది. ఆనందయ్య గారి మందు కు ఆర్థిక సహకారం అందించినవారు వాసవి ట్రస్ట్, సెక్రటరీ ఖమ్మం రాయపూడి రమేష్ ఈ కార్యక్రమం పల్లపోతు ప్రసాద్ రావు, అధ్యక్షతన నిర్వహించినారు, ఈ కార్యక్రమంలో మిరియాల కాశీ విశ్వేశ్వర రావు, యర్రా లక్ష్మణ్, షేక్ జహంగీర్, బసవరాజు వాసుదేవరావు కోమటి సుధాకర్ డోకుపర్తి సత్యం బాబు, కురువెళ్ళ వెంకట పురుషోత్తమరావు కృష్ణ దాచేపల్లి ముత్యాలు గారు, దాచేపల్లి రాము, దొడ్డా మురళి, కోన ఈశ్వర్ దోసపాటి సోమేశ్వరరావు, దూపుకుంట్ల లక్ష్మీనారాయణ, దొడ్డ నాగేశ్వరరావు, య్యాసాల శ్యాము పాల్గొన్నా రు