చిన్నారులను ఆశీర్వదించిన వెంకటేశ్వరరావు, మోహన్ రావు..

Published: Monday October 10, 2022
తల్లాడ, అక్టోబర్ 9 ( ప్రజాపాలన న్యూస్): 
 తల్లాడ మండలంలోని నరసింహారావుపేట గ్రామానికి చెందిన బయ్యవరపు శ్రీనివాసరావు, రాజేశ్వరి దంపతుల కూతుర్ల ఓనీల అలంకరణ వేడుక ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కూచిపూడి వెంకటేశ్వరరావు, గోపాలపేట సర్పంచ్ నల్లమోతు మోహన్ రావు హాజరై  చిన్నారులకు అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట నాయకులు గుంటుపల్లి వెంకటయ్య, పేరసాని వెంకటయ్య, అమరనేని సత్యనారాయణ, మువ్వా శ్రీనివాసరావు, ఎం.డి బాబు, దుగ్గినేని వెంకటేశ్వర్లు, కోసూరు వెంకటేశ్వర్లు,  ఉన్నారు.