ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు 70వ జన్మదిన సందర్భంగా గజమాలతో సత్కరించిన టిఆర్ఎస్ యూత్ నాయకులు

Published: Friday November 11, 2022

కోరుట్ల, నవంబర్ 10 (ప్రజాపాలన ప్రతినిధి ):
కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు 70వ జన్మదిన సందర్భంగా కోరుట్ల పట్టణ అధ్యక్షులు అన్నం అనిల్  అధ్వర్యంలో  గజమాలతో తెరాసా యూత్ నాయకులు సంజయ్ అన్నా యువ సేన సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల మార్కెట్ కమిటి డైరెక్టర్ పొట్ట సురేందర్, తెరాసా యువజన నాయకులు రేగుల శ్రీకాంత్, సిరికొండ మనిదీప్, బేతాళ అజయ్ , నంతబాద్ రాకేష్, సుతారి రాకేష్ , తెరాసా నాయకులు నాగేశ్వరావు, వంశీ తదితరులు పాల్గొన్నారు.