పొనుగోటి శ్రీనివాసరావు పుట్టినరోజు వేడుకలు

Published: Thursday October 14, 2021
వెల్గటూర్, అక్టోబర్ 13 (ప్రజాపాలన ప్రతినిధి) : వెల్గటూర్ మండలం రాజక్కాపల్లి గ్రామంలో మాజీ ఎం.పి.పి రాష్ట్ర నాయకులు కేంద్ర అవార్డు గ్రహీత పొనుగోటి శ్రీనివాసరావు 56వ పుట్టినరోజు వేడుకలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తో కలిసి మంగళవారం అర్ధరాత్రి కేక్ కట్ చేసి శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా డి.సి.ఎం.ఎస్ చైర్మన్ ఎల్లోలశ్రీకాంత్ రెడ్డి వివిధ మండలాల తె.రా.స శాఖ అధ్యక్షులు వెల్గటూర్ ఎం.పి.పి కునమల్ల లక్ష్మి లింగయ్య జెడ్.పి.టి.సి బి. సుధారాణి రామస్వామి, ఏఎంసి చైర్మన్ ఎలెటి కృష్ణారెడ్డి, సహకార సంఘం గోలి రత్నాకర్, తె.రా.స అనుబంధ శాఖ అధ్యక్షులు పార్టీ అనుబంధ అధ్యక్షులు అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని పొనుగోటి శ్రీనివాస రావు కు అభినందనలు తెలియజేశారు. గెల్లి శేఖర్, అనుమల తిరుపతి, ఎండి రియాజ్,గాగిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, ముల్కల్ల గంగారం, కొప్పుల సురేష్, కోటిలింగాల దేవస్థానం చైర్మన్ పదిరె నారాయణ రావు,నూనె శ్రీనివాస్, కొంగర చంద్రారెడ్డి, సింధుజారెడ్డి, గాజుల సతీష్, తె.రా.స అధ్యక్షులు సింహాచలం జగన్, కార్యదర్శి జూపాక కుమార్, మాజీ అధ్యక్షులు చల్లూరి రామచంద్ర గౌడ్, దుర్గం శ్రీనివాస్, పదంమం వెంకటేష్, పత్తిపాక వెంకటేష్, గ్రామ శాఖ అధ్యక్షులు కార్యదర్శులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో ఉన్నారు.