సేవ యే మా లక్ష్యం.. సేవ యే మా మార్గం

Published: Monday August 02, 2021
మధిర, ఆగస్టు 01, ప్రజాపాలన ప్రతినిధి : మధిర పట్టణ రెండవ వార్డు కౌన్సిలర్ ఇక్బాల్ చే సంచులు పంపిణీ కార్యక్రమంప్లాస్టిక్ వాడకాన్ని నిషేదిద్దాం పర్యావరణాన్ని కాపాడుదహరిత పచ్చదనంఆరోగ్యానికి ఎంతో మేలుపరిసరాల పరిశుభ్రత మన ఇంటిల్లపాది ఆరోగ్య దేవతమదిర సేవ సమితి ఆధ్వర్యంలో ఈరోజు మధిర పట్టణ మున్సిపాలిటీ పరిధి నందు రెండవ వార్డు ఆత్కూరు బైపాస్ రోడ్డుముస్లింస్ కాలనీ లో ముఖ్య అతిధి కౌన్సిలర్ "ఇక్బాల్" గారిచే "పర్యావరణ పరిరక్షణ" నిమిత్తం ప్లాస్టిక్ రహిత వాడకాన్ని నిషేధిస్తూ "సంచులు" పంపిణీ చేసినా ఈ సందర్భంగా కౌన్సిలర్ ఇక్బాల్ గారు మాట్లాడుతూ మదిర సేవ సమితి ఆధ్వర్యంలో తన వార్డులో నిరుపేదలకు సంచులు పంపిణీ చేయడం చాలా సంతోషం వ్యక్తపరిచినారు. ఈ సందర్భంగా మధిర సేవా సమితి వారి సేవలను కొనియాడా ఈ కార్యక్రమంలో మధిర సేవా సమితి అధ్యక్షులు పల్లపోతు ప్రసాద రావు మిర్యాల కాశీ విశ్వేశ్వర రావు, యర్రా లక్ష్మణ్, చారుగుండ్ల లక్ష్మీ నరసింహ మూర్తి, బసవరాజు వాసుదేవరావు లాయర్ దాచేపల్లి రాము, పెద్దలు రబ్బాని యుసబ్ గార్లు పాల్గొన్నారు