తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన ఆర్ డి ఓ కొమురయ్య

Published: Wednesday March 24, 2021
మహబూబాబాద్జి ల్లానెల్లికుదురు మార్చి 23 : తహశీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ ఆర్ డి ఓ కొమురయ్య నెల్లికుదురు మండల కేంద్రంలో ఉన్న తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ నిర్వహించినట్లు తొర్రూర్ మహబూబాద్ ఆర్ డి ఓ కొమరయ్య తెలిపారు మంగళవారం తాసిల్దార్ కార్యాలయంలో వివిధ అంశాలపై తాసిల్దార్ రమేష్ తో కలిసి రివ్యూ నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలోని పలు అంశాలను కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ప్రభుత్వ భూమి మీసేవ ధరణి వెబ్సైట్ తదితర అంశాలపై సమస్యలు ఏమైనా ఉన్నాయా పనులు ఎంతవరకు జరుగుతున్నాయని సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు ఏదైనా సమస్య ఉంటే సత్వరమే పరిష్కరించాలని అన్నారు రెండుపెండింగ్ సమస్యలను ఉంటేసమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో తాసిల్దార్ రమేష్ డిప్యూటీ తాసిల్దార్ కాసిం ఎన్ఆర్ఐ మల్లయ్య రెవిన్యూ సిబ్బంది ఉన్నారు