కళాకారులకు కళాభినందనలు

Published: Saturday May 29, 2021
ఎర్రుపాలెం, ప్రజాపాలన ప్రతినిధి : "తెలంగాణ రాష్ట్రవృద కళాకారుల  పెన్షన్ రూ1500 నుండి రూ3016 పెంపొందించి వృద్ధ కళాకారుల జీవితాలలో వెలుగు నింపి నటువం "గౌరవ శ్రీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సాంస్కృతిక సలహాదారులు డాక్టర్ కె.వి.రమణాచారి " సాంస్కృతిక శాఖ మంత్రి వర్యులు "శ్రీనివాస్ గౌడ్ పువ్వాడ అజయ్ లింగాల కమల్ రాజు బాలసాని లక్ష్మీనారాయణ కొండబాల కోటేశ్వరావుశాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ కితెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్మన్, శివ కుమార్, రామచంద్ర రావు కృష్ణ ప్రసాద్ రెండు జిల్లాల పెద్దలందరికీ ఎర్రుపాలెం మండలం కళాకారులు అధ్యక్షులు తరుపున కళాభివందనాలు తెలుపుతూ కళాకారులు చేసిన మేలు ఎప్పుడు మర్చిపోరని  మండల అధ్యక్షులు తెలిపారు తెలిపారు "ముల్లంగి గాబ్రియేలు, ఉపాధ్యక్షులువేల్పుల మహంత్ బాబు రాజేశ్వరరావు, నాగేశ్వరరావు, సంగయ్య, లక్ష్మణా చారి షేక్ కరీం, పుల్లయ్య, గురవారెడ్డి, యాకోబు, పురుషోత్తం ఇప్పటికైనా పెన్షన్ రెట్టింపు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు