దుబ్బరాజేశ్వర ఆలయంలో ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు

Published: Tuesday March 14, 2023

సారంగాపూర్, మార్చి 13 (ప్రజపాలన ప్రతినిధి):  సారంగాపూర్ మండల్ పెంబట్ల శ్రీ దుబ్బరాజేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోల జమునశ్రీనివాస్ జడ్పీటిసి మేడిపల్లి మనోహర్ రెడ్డి వైస్ ఎంపీపీ సొల్లు సురేందర్ గుర్రాల రాజేందర్ రెడ్డి వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.