కోలాటo మహిళలకు సాయం

Published: Tuesday March 09, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి : మండల పరిధిలోని రెడ్లరేపాక గ్రామంలోని కొలాట బృందం మహిళలకు ఆ గ్రామానికి చెందిన టిఆర్ఎస్ నాయకులు మాద శంకర్ గౌడ్ 5 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని సోమారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి నోముల మల్లేష్ యాదవ్ టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు జువ్వగాని సుమన్ గౌడ్ నాయకులు భిక్షపతి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.