అన్నప్రాసన కార్యక్రమంలో బాబు ని ఆశీర్వదించిన ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మేకల రమేష్.....

Published: Saturday December 18, 2021
ఎర్రుపాలెం డిసెంబర్ 17 ప్రజాపాలన ప్రతినిధి: మండలం లోని తెల్లపాడు గ్రామంలో పరిటాల గోపాల్ గృహంలో జరిగిన అన్నప్రాసన కార్యక్రమంలో పాల్గొని బాబుని ఆశీర్వదించిన ఎర్రుపాలెం మండలం ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మేకల రమేష్. మేకల రమేష్ మాట్లాడుతూ ఇలాంటి వేడుకలు ఎన్నో జరుపుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు మిత్రులు పాల్గొన్నారు.