ఆత్మీయ సమ్మేళనం

Published: Monday January 23, 2023

కోరుట్ల, జనవరి 21 (ప్రజాపాలన ప్రతినిధి ):
కోరుట్ల మున్సిపల్ చైర్ పర్సన్ అన్నం లావణ్య చిన్ననాటి స్కూల్ స్నేహితులందరూ కలిసి హైదరాబాదులోని ఒక రిసార్ట్ లో ఆత్మీయ సమావేశంలో కలుసుకొని అలనాటి రోజులను, మధుర జ్ఞాపకాలను తలచుకొంటూ ఆనందాలతో ఉప్పొంగిపోయారు.అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ అన్నం లావణ్య ని పూర్వ విద్యార్థులు సన్మానించారు.ఈ కార్యక్రమంలో  స్నేహితులు మంజుల, హరిత, మీనా, వందన, స్వాతి,శారద అరుణ శ్రీ, లత,వాణి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.