కాంగ్రెస్ నాయకులు వధూవరులను ఆశీర్వదించిన

Published: Saturday May 28, 2022

మధిర మే 27 ప్రజా పాలన ప్రతినిధిమధిర మండలం పరిధిలో శుక్రవారం నాడు దేశినేని పాలెం గ్రామంలో  *తూమాటి శ్రీనివాస్ రెడ్డి  రామతులసి*, దంపతుల కుమారుడు రిసెప్షన్ ఫంక్షన్ కు   హాజరై  *నూతన వధూవరులు  *తూమాటి రాజేష్ రెడ్డి  యామిని*  లనుఆశీర్వదిస్తున్న. మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు  *సూరం శెట్టి కిషోర్*.  నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు  *తూమాటినవీన్ రెడ్డి* మండల ఎస్సి సెల్అధ్యక్షులు *దారాబాలరాజు*.మాజీఎంపీటీసీ, *ఐలూరుసత్యనారాయణ రెడ్డి,  కిసాన్ సెల్ మండల అధ్యక్షులు *దుంప వెంకటేశ్వర్ రెడ్డి*  *ఆవుల. ఝాన్సీ కిరణ్*  పట్టణ బిసి సెల్ అధ్యక్షులు, *బిట్రా  ఉద్దండు*, పట్టణ ఐఎన్టియుసి అధ్యక్షులు *ఎస్ కే బాజీ*. మండల నాయకులు *జింకల కోటేశ్వరరావు* *తలుపుల వెంకటేశ్వర్లు* తదితరులు పాల్గొని నూతన  వధూవరులను ఆశీర్వదించారు,