నేడే జరగనున్న బందుకు మధిర పట్టణ కాంగ్రెస్ నాయకుల సంఘీభావం

Published: Thursday March 25, 2021
మధిర, మార్చి 25, ప్రజాపాలన ప్రతినిధి : ప్రజలందరూ సహకరించాలని అని విజ్ఞప్తి చేస్తున్నాం. పట్టణ అఖిల పక్ష నాయకుల సమావేశంలో కనపడని మధిర పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు రమణ గుప్తాసిపిఐ పట్టణ బాధ్యులుగా బెజవాడ రవిబాబు సిపిఎం పట్టణ బాధ్యులుగా శీలం నరసింహారావుటిడిపి పట్టణ అధ్యక్షుడిగా మల్లాది హనుమంతరావుకాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఎక్కడమధిర పట్టణంలో జరుగు బందుకు మండల కాంగ్రెస్ కు సంబంధం ఏమిటి? కొందరు ఏకపక్ష నిర్ణయం వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం 26 తారీకు జరగనున్న బందుకు మధిర పట్టణానికి సంబంధించినవి. అఖిలపక్ష సమావేశంలో లేని పట్టణ అధ్యక్షుడు మధిర పట్టణ అధ్యక్షులు అందుబాటులో లేని పక్షంలో అనుబంధ సంఘాల అధ్యక్షులు కి సమాచారం ఇవ్వకుండా సమావేశం జరగడానికి గల కారణం ఏమిటి?పట్టణ అధ్యక్షుడు పాల్గొని లేని సమయంలో మిగిలిన పట్టణ బాధ్యులైన కాంగ్రెస్ బిసి సెల్ఎస్సీ సెల్, కిసాన్ సెల్, ఐ ఎన్ టి యు సి, ఎస్ టి సెల్, పట్టణ మహిళా కాంగ్రెస్ నాయకులు గానీ డివిజన్ అధ్యక్షులు గాని సమాచారం ఇవ్వకపోవడం శోచనీయం. ఒంటెద్దు పోకడలు కాంగ్రెస్ పార్టీకి నష్టం మధిర పట్టణ కాంగ్రెస్ లోని అనుబంధ సంఘాల అధ్యక్షులు మరియు డివిజన్ అధ్యక్షులు 26 తారీకు బందుకు దూరంగా ఉండాలని నిర్ణయం పట్టణంలో జరిగే కార్యక్రమాల్లో మండల నాయకులు పాత్ర ఏమిటి 26వ తారీఖున తలపెట్టిన బందుకు సంఘీభావం తెలియ చేస్తాము కానీ బంర్యక్రమంలోఆత్మాభిమానాన్ని చంపుకొని పాల్గొన లేమమధిర పట్టణ కాంగ్రెస్ అనుబంధ సంఘాల అధ్యక్షులు డివిజన్ మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకుల