హరిజనవాడ గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రభుత్వ పాఠశాలలో నడిపిస్తున్న వైనం

Published: Thursday July 29, 2021
మధిర, జూలై 28, ప్రజాపాలన ప్రతినిధి : ఈ గ్రామంలో సరైనటువంటి స్థలం లేక ప్రభుత్వం పంచాయతీ భవనాన్ని ఇవ్వకపోవడం పై తీవ్ర నిరసన తెలుపుతూర్షం్ వ్యక్తం చేస్తున్న టువంటి సర్పంచ్ కోట వజ్రమ్మ. పాఠశాలలు తెరిస్తే పంచాయతీ భవనం ఎక్కడ నడపాలి అనే సమస్యగా మారింది. ప్రభుత్వం స్పందించి మా గ్రామానికి పంచాయతీ భవనాన్ని మంజూరు చేయవలసిందిగా మనవి. అంగన్వాడి భవనం కూడా సగంలోనే ఆగిపోయింది. ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా అంగన్వాడి భవనాన్ని ఇంతవరకూ పూర్తి చేయలేదు. ప్రభుత్వం స్పందించి ఇకనైనా అంగన్వాడి భవనాన్ని పూర్తిచేయడానికి తగినటువంటి చేయూత  ప్రజలుఇవ్వాల్సిందిగా కోరడమైనది