ఉత్తమ సేవా అవార్డుసేవ యే మా మార్గంసేవయే మా లక్ష్యం : మదిర సేవాసమితి సభ్యులకు అభినందనలు

Published: Tuesday December 21, 2021
మధిర డిసెంబర్ 20 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధిలో మధిర సేవా సమితి సభ్యులు ఉత్తమ సేవా అవార్డు రావడం వల్ల పలువురు రాజకీయ నాయకులు వారి వైశ్య ప్రముఖులు అభినందనలు తెలిపారు ఉత్తమ సేవలకు గాను ఇండియన్ ఐకాన్ అవార్డ్స్ 2021, హైదరాబాద్ వారు "మధిర సేవా సమితి" మరియు "శ్రీ ధ్యాన చక్ర హీలింగ్ పీఠం సంస్థలకు" అవార్డ్స్ ప్రదానం మహా నాట్యకళా మహోత్సవం, ఆర్ కె కళా సాంస్కృతిక ఫౌండేషన్ - హైదరాబాద్ వారు ఉత్తమ సేవలుగాను 2021 శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, ఎన్టీఆర్ ఆడిటోరియం నందు వివిధ రంగాల ప్రముఖులచే అవార్డులు ప్రధానం చేసినారుఈ అవార్డ్స్ మధిర సేవా సమితి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు పల్లపోతు ప్రసాద్ రావు కోమటిడి శ్రీనివాసరావు, మరియు శ్రీ జ్ఞాన హీలింగ్ పీఠం వ్యవస్థాపకులు మహంకాళి రామకృష్ణ తిలక్ కు అవార్డ్స్ అందజేసినారు సేవా అవార్డు వచ్చిన సభ్యులు మా ఈ సందర్భంగా మాట్లాడుతూ మధిర నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేయడం వల్ల మాకు ఈ అవార్డు రావడం సంతోషంగా ఉందని రాబోయే రోజుల్లో మరో బాధ్యతపెరుగుతుందని వారు తెలిపారుఈ సేవ అవార్డు రావటం వల్ల మధిర ప్రజలకు వారికి చెందుతుందని తెలిపారు మధిర సేవాసమితి వారికిఅవార్డు రావడం వల్ల సేవా సమితి సభ్యులు అభినందనలు తెలిపిన రాజకీయ నాయకులు ప్రముఖులు ఆర్యవైశ్యులు ముందు ముందు రోజుల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని వారు తెలిపారుఈ కార్యక్రమంలో చారుగుండ్ల లక్ష్మీనరసింహమూర్తి, నాళ్ల సుబ్రహ్మణ్యం గార్లు పాల్గొన్నారు