సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా బాలల దినోత్సవ కార్యక్రమం.

Published: Tuesday November 15, 2022
బూర్గంపాడు ( ప్రజా పాలన.)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక మేజర్ పంచాయతీలోని ఐసిడిఎస్ బూ ర్గంపాడు ప్రాజెక్టు ముసలమడుగు సెక్టార్ పరిధిలో గాంధీనగర్ సెంటర్లో బాలల దినోత్సవం సందర్భంగా పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించి వారికి మిఠాయిలు పంచి నా మినీ అంగన్వాడి ,అంగన్వాడి టీచర్ రచ్చిన .మరియు ఆటల పోటీల్లో గెలుపొందిన బాల బాలికలకు సారపాక మాజీ ఉప సర్పంచ్ పేరాల శ్రీనివాసరావు చేతుల మీదుగా బహుమతులు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్ఎంఎస్ చైర్మన్ భుఖ్యలక్ష్మమి నారాయణ ఓర్స్సుబ్బారావు పిల్లల తల్లిదండ్రులు అనసూర్య ఈశ్వరమ్మ స్వాతి తదితరులు ఈ   కార్యక్రమంలో పాల్గొన్నారు