చలో ఖమ్మం మున్నూరుకాపు మహాసభ కు. జయప్రదం

Published: Wednesday June 15, 2022
 చేయండి మధిర జూన్ 14 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం నాడు మున్నూరు కాపు సమావేశంలో  చలో ఖమ్మం మున్నూరుకాపు మహాసభ ఈనెల 18- 6- 2022న,శనివారం మూడు గంటలకు సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియం నందు మహా సభను ఏర్పాటు చేసినారు  ఖమ్మం మున్నూరు కాపు ముద్దుబిడ్డ రాజ్యసభ సభ్యుడు గాయత్రి రవి గారు ఖమ్మం జిల్లాకు విచ్చేయుచున్నారు కావున వారికి మహా సన్మాన చేస్తున్నారు కావున వారికి జరగబోవు సన్మాన కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా ఖమ్మం జిల్లా మున్నూరు కాపు ముద్దుబిడ్డ అందరి అందరినీ కోరడం జరిగినది రేపు జరగబోయే మహాసభకు  గ్రామీణ వారిగా మండలాల వారీగా  ప్రతి ఒక్క  మున్నూరు కాపు ముద్దుబిడ్డ స్వచ్ఛందంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము రేపు జరగబోయే మున్నూరుకాపు మహాసభ కు మధిర మున్నూరు కాపు ఆఫీసు నందు  సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగినది ఈ సమావేశంలో మున్నూరు కాపు ముద్దుబిడ్డ మధిర నియోజకవర్గ అధ్యక్షులు ఆళ్ల కృష్ణ గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రేపు జరగబోయే గాయత్రి రవన్న సన్మాన కార్యక్రమానికి మండల మున్సిపాలిటీ గ్రామస్థాయిలో వెహికల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేసినారు కావున తమ తమ విలేజ్ ల్లో బయలుదేరు వారు  అధ్యక్షుడు ఆళ్ల కృష్ణను ,99885251818 9059316918  సంప్రదించవలసినదిగా కోరుచున్నాము ఈ కార్యక్రమంలో మధిర మున్సిపాలిటీ అధ్యక్షులు  నీలం వెంకటేశ్వరరావు పసుపులేటి నాగేంద్ర శ్రీనివాస్ దేవిశెట్టి కృష్ణ చింతల నాగేశ్వరరావు సీపాల చెట్టు వెంకట్రావు గూడవల్లి నారాయణ గాజుల నాగేశ్వరరావు చింత ఎలమంద మేడిశెట్టి శ్రీ హరి కృష్ణ