పది ఫలితాలలో ఆదిత్య హై స్కూల్ విద్యార్థుల ప్రతిభ. మంచిర్యాల టౌన్, జూన్30, ప్రజాపాలన:

Published: Friday July 01, 2022
పది ఫలితాలలో సి సి సి లోని ఆదిత్య ఉన్నత పాఠశాల విద్యార్థులు మేటిగా నిలిచారు. నర్మెట్ట గంగ శ్రీ అనే విద్యార్థిని 10 జీ.పి.ఎ సాధించి ఆ పాఠశాల టాపర్ నిలిచారు.  ఈ సందర్భంగా ఆ పాఠ శాల ప్రధానోపాద్యాయులు, కరస్పాండెంట్, ఉపాద్యాయ బృందం ఆమెను  అభినందించరారు