సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత

Published: Saturday June 26, 2021
జగిత్యాల, జూన్ 25 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల రూరల్ మరియు అర్బన్ మండలాలకు చెందిన సీఎం సహాయనిధి  చెక్కులను ఎమ్మెల్యే క్వార్టర్స్ లో 63 మంది లబ్ధిదారులకు 22 లక్షల రూపాయల చెక్కులను జిల్లా జడ్పీ చైర్పర్సన్ దావ వసంత ఎమ్మెల్యే డా: సంజయ్ కుమార్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ దామోదర్ రావు పాక్స్ చైర్మన్లు మైపాల్ రెడ్డి సందీప్ రావు బాల ముకుందం సర్పంచ్లు ఎంపీటీసీలు మరియు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.