చీరల పంపిణీ చేసిన ఎంపీపీ, జడ్పీటీసీ

Published: Thursday September 29, 2022
 తల్లాడ, సెప్టెంబర్ 28 (ప్రజాపాలన న్యూస్): మండలంలోని మిట్టపల్లిలో బుధవారం ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు, జడ్పిటిసి దిరిశాల ప్రమీల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో  ఎంపీడీవో రవీంద్రారెడ్డి, ప్రభుత్వ వైద్యులు డాక్టర్ నవ్య కాంత్, ఎంపీఓ కొండపల్లి శ్రీదేవి, ఎంపీటీసీ కోపెల కనకయ్య, సొసైటీ వైస్ చైర్మన్ తూము వీరభద్రరావు పంచాయతీ సెక్రెటరీ, వార్డు మెంబర్లు, తూము పుష్పావతి  పాల్గొన్నారు..
 
 
 
Attachments area