భరత్ విద్యాసంస్థల అధినేత శ్రీ శీలం. వెంకట రెడ్డి జూనియర్ కాలేజీకి బలాలు వితరణ

Published: Tuesday October 12, 2021
మధిర అక్టోబర్ 10 ప్రజాపాలన ప్రతినిధి మధిర లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకి వితరణగా 10 బెంచీలు ఇచ్చినారు. మరో 10 బెంచీలు కూడా త్వరలో తయారు చేయించి ఇస్తామని హామీ ఇచ్చారని మధిర ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ గారు శ్రీ B.జయదాస్ గారు, ఓ ప్రకటనలో తెలియజేసినారు. ఈ విషయమై ప్రిన్సిపల్ మరియు అధ్యాపక సిబ్బంది ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ విషయంలో చొరవచూపిన హిందీ లెక్చరర్ Sd.దస్తగిరి కళాశాల ప్రిన్సిపల్  అభినందనలు తెలియజేశారు.