ప్రజా పాలన నాంపల్లి హైదరాబాద్

Published: Tuesday January 03, 2023

టోలిచౌకి జంక్షన్ నుండి హకీంపేట్ కుదుబ్షాహీ ప్రోక్లైన్ పనులను పరిశీలించిన కార్వాన్ ఎమ్మెల్యే కౌసరుద్దీన్  నిర్మాణం చేస్తున్న. జిహెచ్ఎంసి పనులను సజావుగా జరిగే విధంగా స్థానిక ట్రాఫిక్ పోలీస్ ఉన్నతాధికారులకు సూచించారు టోలిచౌకి ప్రాంతంలో నూతన ట్రక్లైన్ ఏర్పాటుకు  ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీస్ అధికారులతో రూట్ మ్యాప్ విధానాన్ని దారి మళ్లించాలని ఆయన సూచించారు ప్రభుత్వ సంబంధించిన శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ పను లు సజావుగా జరగటానికి ప్రజలు సహకరించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు