బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడి ఎన్నిక

Published: Friday February 05, 2021

జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన.

తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం చీరాల జిల్లా నియోజకవర్గ అధ్యక్షుడిగా మండలంలోని చింతల పల్లి గ్రామానికి చెందిన పోతు వేణుగోపాల్ ను నియమిస్తున్నట్లు మంచిర్యాల జిల్లా బీసీ యువజన సంఘం అధ్యక్షులు చెట్టుపల్లి హరికృష్ణ చేతులమీదుగా నియామక  పత్రం అందజేసినట్లు నూతన అధ్యక్షుడు తెలిపారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ ఆదేశానుసారం నియమించినట్లు నూతన అధ్యక్షులు తెలిపారు.