*వెల్స్పన్ కంపెనీ అదనపు యూనిట్లను ప్రారంభించిన ఐటి శాఖ మంత్రి కేటీఆర్*

Published: Thursday February 23, 2023
 *ప్రజా పాలన షాబాద్ ::*== *షాబాద్ మండల్ చందన వెళ్లి గ్రామ పరిధిలోని వెల్స్పన్ అడ్వాన్స్ మెటీరియల్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీలో అదనంగా నిర్మించిన ఎక్స్టెన్షన్ కంపెనీ ప్రారంభించిన రాష్ట్ర మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి జడ్పీ చైర్ పర్సన్ అనిత హరినాథ్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి జడ్పిటిసి పట్నం అవినాష్ రెడ్డి డిసిసిబి చైర్మన్ మనోహర్ రెడ్డి డి సి ఎం ఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య*
*ఈ సందర్భంగా ఐటి శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ బాలకృష్ణ గోరింక 1985లో ఒక పరిశ్రమలు స్థాపించి ఈరోజు 25 వేలమందికి గుజరాత్ లో ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది టర్నోవర్ 25 కోట్లకు పైచిలుకు వారు భారత దేశంలోనే కాక అమెరికాలో కూడా కంపెనీలు పెట్టాడు అలాంటి ఆయన గుజరాత్ నుంచి బయటికి వచ్చి మన చందనవెళ్లిలో వెల్స్పాన్ సిటీని ఏర్పాటు చేశాడు ఇప్పటికీ రెండు వేల కోట్లతో రెండు యూనిట్లు ప్రారంభించడం జరిగింది వేల్స్పన్ కంపెనీ చందనవెల్లిలో వెలసిన  తర్వాత మైక్రోసాఫ్ట్ అమెజాన్ కిటెక్స్ కట్టే రా చందనవెల్లితో పాటు సీతారాంపూర్ లో తెలంగాణలోనే అతిపెద్ద పారిశ్రామిక సంస్థల సమూహం  ఏర్పడడం జరిగింది అదేవిధంగా భవిష్యత్తులో టెక్నికల్ టెక్స్టైల్స్ ఐటీ కంపెనీలు మ్యాన్ ఫ్యాక్చరింగ్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పారు ఈ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడం ద్వారా స్థానికంగా ఉండే మహిళలకు యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని అన్నారు అదేవిధంగా శంషాబాద్ నుంచి చందనవెళ్లి వరకు నాలుగు లైన్ల రోడ్డు వేస్తామని హామీ ఇచ్చారు ఇప్పటికే తాళ్లపల్లి నుండి నాగర్ గూడ వరకు రోడ్డు పనులకు 100 కోట్ల నిధులు మంజూరైనట్టు చెప్పారు అదేవిధంగా చేవెళ్ల నియోజకవర్గం లోని నాలుగు మండలాలకు 25 కోట్ల రూపాయలు మంజూరైనట్టు తెలిపారు * *ఈ కార్యక్రమంలో రాష్ట్ర మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి జడ్పీ చైర్పర్సన్ అనిత హరినాథ్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి జెడ్పిటిసి పట్నం అవినాష్ రెడ్డి ఎమ్మెల్యే కాలే యాదయ్య ప్రిన్సిపల్ గ్రూప్ ఆఫ్ చైర్మన్ బాలకృష్ణ గోరింక దీపాలి గోరింక ఎమ్మెల్సీ రాజు ముఖేష్ టెక్స్టైల్స్ చైర్మన్ బుద్ధ ప్రకాష్ చింతన్ జడ్పిటిసిలు ఎంపీపీలు వివిధ గ్రామాల సర్పంచులు ఎంపిటిసిలు గ్రామ కమిటీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు టిఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు*