అంగన్వాడిలొ ముందస్తు హోలీ వేడుకలు

Published: Friday March 18, 2022

జక్కా పురం రుక్మిణి, సంఘ ప్రేమలత

వెల్గటూర్, మార్చి 17 (ప్రజాపాలన ప్రతినిధి) : వెల్గటూర్ మండలం ముత్తూనూర్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో ఉపాధ్యాయులు జక్కా పురం రుక్మిణి, సంఘ ప్రేమ లత ఆధ్వర్యంలో ముందస్తు హోలీ సంబరాలు గురువారం జరుపుకున్నారు.చిన్న పిల్లలకు హోలీ రంగులు చల్లకున్నారు. సంబరాలలో భాగంగా తల్లులు, ఉపాధ్యాయులు,ఆయాలు ఒకరినొకరు రంగులు చల్లకున్నారు. పిల్లలు ఉత్సాహంతో కేరింతలతో డ్యాన్సులు, ఒకరికొకరు హోలీ శుభాకాంక్షలు తెలియజేశుకున్నారు. ఈ కార్యక్రమంలో కిశోర బాలికలు కొంగ వైష్ణవి, పొట్లం చెర్ల అంజలి, ఆయాలు బోనాల సర్వజన,కుశన పల్లి లక్ష్మి ఒకరినొకరు మూసుకున్నారు. కొంగ రాధిక, బోరే రజిత, శ్రీపతి అనూష, ముడి మడుగుల రవళి, కొంగ చంద్రకళ, బోనాల సరోజన, కుశనపల్లి లక్ష్మి.